Revanth: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ఆహ్వానించనున్న సీఎం..! 27 d ago
TG : ఢిల్లీకి సీఎం రేవంత్రెడ్డి సోమవారం సాయంత్రం వెళ్లనున్నారు. స్పీకర్ ఓంబిర్లా కూతురు వివాహానికి హాజరు కానున్నారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సోనియా, రాహుల్ గాంధీని రేవంత్ ఆహ్వానించనున్నారు. అధిష్ఠానం పెద్దలను కూడా కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేబినెట్ విస్తరణపై హైకమాండ్తో సీఎం చర్చించనున్నారు.